పోగొట్టుకున్న బ్యాగ్ ను అప్పగించిన పరకాల పోలీసులు

54చూసినవారు
పోగొట్టుకున్న బ్యాగ్ ను అప్పగించిన పరకాల పోలీసులు
హనుమకొండ నుండి పరకాలకు వెళ్తున్న బస్ లో వికలాంగురాలైన గోరంట్ల సంధ్యారాణి తన రూ. 6, 000, బ్యాంక్, పోస్టాఫీసు పాస్ బుక్ లు ఉన్న బ్యాగ్ మరిచిపోయి గూనిపర్తి గ్రామంలో బస్ నుంచి దిగిపోయింది. వెంటనే ఆమె డయల్ 100కి కాల్ చేయగా తక్షణమే స్పందించిన బ్లూకోల్ట్స్ సిబ్బంది సందీప్ కుమార్, సుధాకర్లు బ్యాగ్ ను గుర్తించి తిరిగి ఆమెకు అప్పగించారు. బ్లూకోల్ట్స్ సిబ్బందిని పరకాల పీఎస్ సీఐ, ఎస్ఐలు అభినందించారు.

సంబంధిత పోస్ట్