గ్రామాలలో ఉపాధి హామీ కూలీల శాతం పెంచాలి..

56చూసినవారు
గ్రామాలలో ఉపాధి హామీ కూలీల శాతం పెంచాలి..
పరకాల మండలంలోని 10 గ్రామాలలో ఉపాధి హామీ కూలీల శాతం పెంచాలని హనుమకొండ జిల్లా డిఆర్డిఓ నాగ వద్మజ అన్నారు. బుధవారం పరకాల మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని డిఆర్డిఓ నాగ పద్మజ ఆకస్మిక సందర్శన చేశారు. తొలిసారిగా మండల కార్యాలయానికి వచ్చిన జిల్లా అధికారి డిఆర్డిఓ ను పరకాల ఉపాధి హామీ అధికార బృందం శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఉపాధి హామీ రికార్డులను వరిశీలించి ఉపాధి హామీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్