హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్ గ్రామంలో బొడ్రాయి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆ అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.