గురువారం జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని స్థానిక మండల కేంద్రమైన లింగాల గణపురం గ్రామంలో ఇటీవలే మృతి చెందిన కీర్తిశేషురాలు బోయిని జయమ్మ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి మనో ధైర్యాన్ని ఇస్తూ, అండగా ఉంటాము అని చెప్పి ఎడ్ల రాజు 15 కేజీల నూనె డబ్బా మరియు గౌడ యువజన సంఘం సభ్యులు 50 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో ఎడ్ల రాజు, బోయిని యాదగిరి స్వామి, ఎడ్ల యాకూబ్, బెజ్జం అశోక్, మెడబోయిన చంద్రశేఖర్ , ఎడ్ల వసంత్, జుట్టు యాకేష్, బెజ్జం మహేష్, పులకరం యాకయ్య, ఆకుల నాగరాజు, బోయిన శీను , గంగాదేవి క్రాంతికుమార్ , యాకు (దిల్ ), పులకరం రమేష్, బోయిని లక్ష్మణ్ తదితరులు పాల్గొనడం జరిగింది.