నిరుద్యోగ యువతులకు శుభవార్త

4228చూసినవారు
నిరుద్యోగ యువతులకు శుభవార్త
ఎస్బిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు సంస్థ డైరెక్టర్ మాధురి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్, టైలరింగ్ లో 30 రోజులపాటు ఉచిత శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు 18 నుంచి 45 ఏళ్లలోపు వయసు ఉండాలన్నారు. ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 9704056522 నెంబర్ ను సంప్రదించాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్