అంగన్వాడీలో స్కూల్ డే కార్యక్రమం

66చూసినవారు
అంగన్వాడీలో స్కూల్ డే కార్యక్రమం
స్టేషన్ ఘనపూర్ మండలం, కన్నెయపల్లి గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో శనివారం స్కూల్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అంగన్వాడి సూపర్వైజర్ సుశీల మాట్లాడుతూ పిల్లలకు ఆటపాటలతో పాటు విద్యను బోధించడం జరుగుతుందన్నారు. అనంతరం చిన్నారులతో అంగన్వాడి కార్యక్రమాల ప్రదర్శనలు చేయించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్