నిరుద్యోగులకు ఉద్యొగాలు కల్పిస్తాం

54చూసినవారు
వరంగల్ లో ఉన్న ఇండస్ట్రియల్ కారిడార్ లో పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగులకు ఉద్యోగాలు కలిగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హనుమకొండ జిల్లాలో బుధవారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టెక్స్టైల్ పార్కును ముందుకు తీసుకెళ్లి అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్ నగరాన్ని హైదరాబాద్ కు దీటుగా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్