ఆర్ఎస్ఎస్ఐగా చలామణి.. మొత్తానికి దొరికేసాడు

65చూసినవారు
ఆర్ఎస్ఎస్ఐగా చలామణి.. మొత్తానికి దొరికేసాడు
వరంగల్ కు చెందిన కుసుమ శ్రీకాంత్ ఆర్ఎస్ఎస్ఐ పేరుతో శ్రీశేలం వీఐపీ దర్శనం కోసం రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే దేవాలయ అధికారులు, శ్రీశైలం పోలీసులు అయన అభ్యర్థనను పరిశీలించి ఈ నెల1న ప్రశాంత్ కు
వసతులతో పాటు దర్శనం సైతం ఏర్పాట్లు చేసారు. దీంతో అతడి ప్రవర్తనపై డౌట్ వచ్చి శ్రీశేలం పోలీసులకు తెలుపగా అతడు ఓ నకిలీ ఆర్ఎస్ఎస్ఐగా గుర్తించారు. దీంతో అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్