డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు

562చూసినవారు
డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు
వరంగల్ కాశిబుగ్గ వద్ద గుగులోత్ సురేందర్ మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. ట్రాఫిక్ పోలీసులు బుధవారం మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టగా సెకండ క్లాస్ జడ్జి వీరస్వామి మూడు రోజుల జైలు శిక్ష విధించారు. కాగా, సురేందర్ ను మహబూబాబాద్ సబ్ జైలుకు తరలించినట్లు ట్రాఫిక్ సీఐ శ్రీధర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్