వరంగల్: స్మశాన వాటికలో సరియైన సదుపాయాలు లేవని వినతి పత్రం

71చూసినవారు
వరంగల్: స్మశాన వాటికలో సరియైన సదుపాయాలు లేవని వినతి పత్రం
వరంగల్ జిల్లా 36 వ డివిజన్ చింతల్ లోని హిందూ స్మశాన వాటికలో సరియైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని GWMC డిప్యూటీ కమీషనర్ అశ్విని తానాజీ వాకడేకి బీజేపీ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి ఆడేపు వెంకటేష్ సోమవారం వినతి పత్రం అందజేసారు. దీనిపై GWMC డిప్యూటీ కమీషనర్ సానుకూలంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్