వరంగల్: చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ గా సురేష్

54చూసినవారు
వరంగల్: చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ గా సురేష్
లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టమ్ ఏర్పాటు లో భాగంగా వరంగల్ జిల్లా కు చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ గా న్యాయవాది రాచర్ల సురేష్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం తో గురువారం ఆయన జిల్లా కోర్ట్ లో బాధ్యతలు స్వీకరించారు. ఆయన న్యాయసేవ సంస్థ ద్వారా పేదల తరుపున నమోదైన క్రిమినల్ కేసులను వాదించునున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్