ఉర్సు దర్గాకు బీఆర్ఎస్ పార్టీ నుండి రాత్రి గిలాఫ్ సమర్పణ

52చూసినవారు
సయ్యద్ షా జలాలుద్దీన్ ఖాద్రి జమాలుల్ బహర్ (మశూక్ ఏ రబ్బాని - రహ్మతుల్లా అలై ) కృప అంద‌రిపై ఉండాల‌ని ఆకాంక్షిస్తున్నామని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఉర్సు దర్గాకు హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి గురువారం రాత్రి గిలాఫ్ ను సమర్పించారు. ప్ర‌తీ ఏడాది లాగే ఈ ఏడాది ద‌ర్గాకు గిలాఫ్ పార్టీ త‌ర‌పున‌, కేసీఆర్‌, కేటీఆర్ త‌ర‌పున స‌మ‌ర్పిస్తున్నాం అన్నారు.

సంబంధిత పోస్ట్