గంటల వ్యవధిలో పోలీసులకు పట్టుబడిన చైన్‌స్నాచర్

68చూసినవారు
గంటల వ్యవధిలో వృద్ధురాలి మేడలో బంగారు గోలుసు చోరీ చేసిన దొంగను బుధవారం హనుమకొండ, సిసిఎస్‌ పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్టు చేసారు. అరెస్టు చేసిన చైన్‌ స్నాచర్‌ నుండి పోలీసులు 3లక్షల 60వేల రూపాయల విలువగల 45 గ్రాముల బంగారు గొలుసుతో పాటు ఒక సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్