రిలయన్స్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం

22927చూసినవారు
వరంగల్ చౌరస్తాలోని జకోటియ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం గురువారం రాత్రి జకోటియ కాంప్లెక్స్ లో ఉన్న రిలయన్స్ మాల్ లో సిలెండర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా తెలిపారు. ఒకేసారి మంటలు చెలరేగాయని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. సంఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్