బిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన కావ్య

1910చూసినవారు
బిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన కావ్య
జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు, బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చింది. గురువారం ఈ మేరకు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి రాసిన లేఖ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కావ్య రాసిన లేఖలో
వరంగల్ లోకసభ స్థానం నుంచి పోటి చేసే పరిస్థితులు లేనందున పోటి నుంచి విరమించుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్