హనుమకొండలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి పట్ల గాయకులు పారానంది రమేష్, గద్దర్, సాంబన్న నేత్రుత్వంలో టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, మాజీ కార్పొరేటర్ అబూబాకర్ నిర్మించిన "అభివృద్ధి పాట " సీడీ ని ఆదివారం ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు ఈ. వి శ్రీనివాస్ రావు, యాకుబ్, గోవర్ధన్, రాజు, దేవేందర్, రాజమౌళి కళాకారులు పాల్గొన్నారు.