ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పరిశీలన

63చూసినవారు
ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పరిశీలన
గడువులోగా అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి పనులను పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. శుక్రవారం హనుమకొండ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న ఇంజనీరింగ్ సంబంధిత పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమర్థవంతంగా నిర్వహించడానికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ హన్మకొండ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న ఇంజనీరింగ్ సంబంధిత పనులను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్