ఈవీఎంలను కేటాయించిన జిల్లా కలెక్టర్

70చూసినవారు
ఈవీఎంలను కేటాయించిన జిల్లా కలెక్టర్
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వరంగల్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని హన్మకొండ జిల్లాకు సంబంధించిన పరకాల, వరంగల్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గాలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను కేటాయించారు. శనివారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని ఈవీఎంల స్ట్రాంగ్ రూముల వద్ద వరంగల్ లోక్ సభ నియోజకవర్గం పరిధి హన్మకొండ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఈవీఎంలను కేటాయించారు.

సంబంధిత పోస్ట్