వరంగల్: సత్వర న్యాయ సేవలు రాజ్యాంగం కలిపించిన హక్కు

50చూసినవారు
వరంగల్: సత్వర న్యాయ సేవలు రాజ్యాంగం కలిపించిన హక్కు
వరంగల్: సత్వర, సమన్యాయ సేవలు అందించడం రాజ్యాంగం కలిపించిన హక్కు అని హై కోర్టు జడ్జి జస్టిస్ సుజోయ్ పాల్ అన్నారు. శనివారం న్యాయ సేవా దినోత్సవ సందర్బంగా అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి హాజరైనారు. ఈ కార్యక్రమంలో రెండు జిల్లాల న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ సభ్యులు, బార్ అధ్యక్షులు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నత అధికారులు, న్యాయవాదులు లబ్ధిదారులు, ఆశా, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్