వరంగల్: పేదవారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలి

51చూసినవారు
వరంగల్: పేదవారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలి
అంబేద్కర్ బ్రాడ్ కాన్సెప్ట్ డాక్టర్స్ అసోసియేషన్ డాక్టర్ మోహన్ రావు అధ్యక్షతన సోమవారం హంటర్ రోడ్ లోని ఢీ కన్వెన్షన్ సెంటర్ లో డీసీపీ పుల్ల శోభన్ కి సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ నాయకులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ హాజరై మాట్లాడుతూ మాదిగలు విద్య ఉద్యోగ రంగాలలో రాణించాలన్నారు. పేదవారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్