మల్లికార్జున స్వామి దర్శించుకున్న డీసీసీబీ చైర్మన్

949చూసినవారు
మల్లికార్జున స్వామి దర్శించుకున్న డీసీసీబీ చైర్మన్
వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానంను బుధవారం డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, రాష్ట వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గజ్జల రమేష్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి రఘువీర్, స్థానిక పిడీ అనిల్ కుమార్ దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మునిగాల సమ్మయ్య, ఆలయ ఈఓ నాగేశ్వర్ రావు, సర్పంచులు జన్ను కుమార స్వామి, శ్రీను, ఉప సర్పంచ్ సతిష్, పరమేష్, లక్ష్మణ్ రావు, అశోక్, మహేష్, కొత్తూరు రాజు, తండా వెంకన్న, మోలుగురి బాబు, మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్