ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన కాజీపేట తహసిల్దార్

81చూసినవారు
ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన కాజీపేట తహసిల్దార్
కాజీపేట మండలం మడికొండ గ్రామం శనివారం తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు మడికొండలోని మూడు ఫస్టిలైజర్ షాపులను కాజీపేట తహసిల్దార్ బావుసింగ్ తనిఖీ చేసారు. మడికొండలోని అశ్విని ఫర్టిలైజర్ వెంకటేశ్వర ట్రేడర్స్, శ్రీ లక్ష్మీ శ్రీనివాస్ సీడ్స్ తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మడికొండ సిఐ ప్రతాప్, ఎస్ఐ రాజబాబు, ఎస్సై దివ్య, ఏవో శ్రీధర్ రెడ్డి, ఆర్ఐ
సురేందర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :