కాజీపేట మండలం మడికొండ గ్రామంలోని పాత పోలీస్ స్టేషన్ గత 12 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్నది. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. దీనిపై గురువారం మడికొండ గ్రామానికి చెందిన ఈదురు అనిల్ కుమార్ హనంకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మరియు అడిషనల్ కలెక్టర్ ఏ వెంకట్ రెడ్డికి వినతి పత్రం సమర్పించినాడు.