'గుంటూరు కారం' సినిమా ఆ నవల ఆధారంగానే తీశారా?

1104చూసినవారు
'గుంటూరు కారం' సినిమా ఆ నవల ఆధారంగానే తీశారా?
సూపర్ స్టార్ మహేహ్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'గుంటూరు కారం' సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. డైరెక్టర్ ఈ మూవీని యద్దనపూడి సులోచనరాణి నవల 'కీర్తి కిరీటాలు' ఆధారంగా నిర్మించారనే వార్త వైరలవుతోంది. అంతేకాదు, ఆ నవల ఆధారంగా తీసిందయితే యద్దనపూడికి క్రెడిట్ ఇస్తారా? లేదా? అనే చర్చ కూడా నడుస్తోంది. కాగా ఆ నవల, గుంటూరు కారం కథ ఒకటేనా కాదా అని సినిమా విడుదలయ్యాకే తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్