భారత ఆహార భద్రతా, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) బాటిల్‌లో ప్యాక్ చేసిన తాగునీరు మంచిది కాదని తెలిపింది. ఇది 'అత్యంత ప్రమాదకర ఆహార వర్గం’గా ప్రకటించింది. ఇకపై వాటర్ బాటిల్స్ ఉత్పత్తుల నాణ్యత, భద్రత, పరిశుద్ధతపై మరింత కఠిన నియంత్రణలు ఉంటాయని తెలిపింది. ఎటువంటి అసహజమైన కల్తీ లేదా నాణ్యత లోపం ఉంటే తీవ్రమైన చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని FSSAI వెల్లడించింది.