ఆ రెండు ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: మంత్రి ఉత్తమ్‌

50చూసినవారు
ఆ రెండు ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: మంత్రి ఉత్తమ్‌
ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్తామని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్ర సంస్థలు, బోర్డుల అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వెళ్తోందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల, బనకచర్ల ప్రాజెక్టులతో తెలంగాణకు నష్టం జరుగుతుందన్నారు. ఈ విషయంపై స్టాండింగ్ కౌన్సిల్, AGతో ఆయన సంప్రదింపులు జరిపారు.

సంబంధిత పోస్ట్