3 లక్షల మంది మహిళలను లక్‌పతి దీదీలుగా మారుస్తాం: రాష్ట్రపతి

61చూసినవారు
3 లక్షల మంది మహిళలను లక్‌పతి దీదీలుగా మారుస్తాం: రాష్ట్రపతి
దేశంలోని 3 లక్షల మంది మహిళలను లక్‌పతి దీదీలుగా మార్చాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పష్టం చేశారు. డ్రోన్‌ దీదీ స్కీమ్‌ మహిళలకు ఉపయోగపడుతోందని అన్నారు. నేషనల్ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ప్రారంభించామని.. భారత్‌ను గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ పవర్‌హౌస్‌గా మారుస్తామని అన్నారు. ఇండియా AI మిషన్‌ను ప్రారంభించామని.. సైబర్‌ క్రైమ్‌లను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్రపతి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్