బయట వాకింగ్.. ట్రెడ్‌మిల్ వాకింగ్‌లో ఏది మంచిదంటే?

66చూసినవారు
బయట వాకింగ్.. ట్రెడ్‌మిల్ వాకింగ్‌లో ఏది మంచిదంటే?
ఆరుబయట వాకింగ్ చేసిన వారిలో గుండె కొట్టుకునే వేగం.. ఇంట్లో ట్రెడ్‌మిల్‌పై నడిచిన వారితో పోలిస్తే ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే ఆరుబయట వాకింగ్ చేసిన వారిలో శక్తి స్థాయిలు బాగా పెరిగినట్లు వెల్లడైంది. ఇంట్లో ట్రెడ్‌మిల్‌పై నడిచిన వారిలో ఆందోళన బాగా తగ్గితే .. బయట నడిచిన వారిలో ఆందోళన స్థాయిలో పెద్దగా మార్పులు కనిపించలేదట.

సంబంధిత పోస్ట్