రంజాన్ నెలలో ఖర్జూరం ఎందుకు తింటారు?

563చూసినవారు
రంజాన్ నెలలో ఖర్జూరం ఎందుకు తింటారు?
రంజాన్ నెలలో ఉపవాసం ఉన్నవారు ఎక్కువగా ఖర్జూరం తీసుకుంటారనే విషయం అందరికి తెలిసిందే. ఖర్జూరాలో మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం, జింక్, ఐరన్ పుష్కలంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఖర్జూర తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ఖర్జూరాలను తింటే ఒంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగవు. ఈ పండులో ఉండే విటమిన్ డి, సి స్కిన్ కు సాగే గుణాన్ని పెంచుతాయి. అందుకే ఉపవాసం చేసే సమయాల్లో వీటిని ఎక్కువగా తీసుకుంటారు.

ట్యాగ్స్ :