తెలుగు కార్మికులు ఎందుకు మోసపోతున్నారు?

574చూసినవారు
తెలుగు కార్మికులు ఎందుకు మోసపోతున్నారు?
అప్పులనుండి విముక్తికి, పంటలు సరిగా పండక, సరైన పని దొరకక, గల్ఫ్ వెళ్తే బాగా సంపాదించుకోవచ్చన్న ఆలోచనతో చాలా మంది వెళ్తుంటారు. గల్ఫ్ దేశాల్లో వీళ్ల ఆశను, నిరక్షరాస్యతను ఆశరాగా తీసుకొని దళారులు వీసాలిప్పిస్తామని నమ్మించి, విజిట్ వీసాలిప్పించి మోసం‌చేస్తారు. మంచి ఉద్యోగం అని చెప్పి ఎడారుల్లో తోటల్లో కూలిపని చేయిస్తారు. క్లీనింగ్, హౌస్ కీపింగ్, పారిశుధ్య పనుల్లో ఇరికిస్తారు. ఆడవాళ్లు అయితే పడక సుఖం కోసం, ఇళ్లలో పనుల కోసం అమ్మేస్తున్న ఘటనలే అనేకం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్