వైసీపీలోకి కాంగ్రెస్ మాజీ మంత్రి?

63చూసినవారు
వైసీపీలోకి  కాంగ్రెస్ మాజీ మంత్రి?
AP: వైసీపీలో కాంగ్రెస్ మాజీ మంత్రి శైలజానాథ్ చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. కాంగ్రెస్ నుంచి ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన వైసీపీలో చేరితే.. కచ్చితంగా పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుందని రాజకీయ నిపుణులు అంటున్నారు. జనవరి నెలలో శైలజానాథ్ వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన పార్టీలో చేరితో శింగనమల నియోజకవర్గం బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్