సుకుమార్‌పై రాప్ సాంగ్ విడుదల (VIDEO)

83చూసినవారు
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ రీసెంట్‌గా తెరకెక్కించిన ‘పుష్ప-2’ బ్లాక్ బస్టర్ అందుకుంది. అయితే తాజాగా సుకుమార్‌పై రాప్ సాంగ్‌ను రూపొందించారు. ఈ పాటను అద్విత్‌రెడ్డి ప్రజెంట్ చేయగా.. చరణ్ ఆలపించారు. పవన్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ పాటలో సుకుమార్ టాలెంట్‌ను చూపించారు. ఈ వీడియోలో సుక్కు గొప్పతనాన్ని చూపిస్తూ.. ఆయన కంటెంట్ బలాన్ని హైలెట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్