చలికాలంలో సన్ స్క్రీన్ లోషన్ ఎందుకు వాడాలి..?

71చూసినవారు
చలికాలంలో సన్ స్క్రీన్ లోషన్ ఎందుకు వాడాలి..?
స్కిన్ కేర్ రొటీన్ లో భాగంగా అందరూ సన్ స్క్రీన్ లోషన్ ని వాడుతూ ఉంటారు. దానిని వేసవిలో మాత్రమే వాడాలనే అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ చలికాలంలో కచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించాలి. చలికాలంలో ఎందుకు సన్ స్క్రీన్ వాడాలో ఓసారి చూద్దాం. UV కిరణాలు దెబ్బతినడం, అకాల వృద్ధాప్యం నుండి చర్మాన్ని రక్షించడానికి సన్‌స్క్రీన్ సామర్థ్యం శీతాకాలంలో దాని ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి. ముందస్తు వృద్ధాప్య సంకేతాలను నివారిస్తుంది.

సంబంధిత పోస్ట్