బిజెపి యువమోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం

1081చూసినవారు
యాదాద్రి జిల్లా కేంద్రంలో బిజెపి యువమోర్చా జిల్లా కార్యవర్గ సమావేశాన్ని గురువారం జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఆయన యోమోర్చ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థిని గెలిపించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.

సంబంధిత పోస్ట్