భువనగిరికి భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు

68చూసినవారు
భువనగిరిలో కాసేపట్లో జరగనున్న మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షో కార్నర్ మీటింగ్ కు గురువారం భువనగిరి పార్లమెంట్ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. కాసేపట్లో కేసీఆర్ ఈ మీటింగ్ కు హాజరై ఎన్నికల ప్రచారాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కళాకారులు పాడే పాటలతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జెండాలతో గంతులేస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్