జిల్లాలో సైకో హల్ చల్

4531చూసినవారు
జిల్లాలో సైకో హల్ చల్
యాదాద్రి జిల్లాలోని ఆలేరు పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ యువకుడిని స్థానికులు పట్టుకున్నారు. ప్రశ్నిస్తున్న వారిని కత్తులతో బెదిరించడంతో బెంబేలెత్తుతారు. భయంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. అతని వద్ద ఉన్న బ్యాగును పరిశీలిస్తే అందులో 3 పదునైన కత్తులు లభ్యమవగా దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు మరికొందరు పట్టణంలో సంచరిస్తున్నట్లు అతను పేర్కొనడం ఇప్పుడు కలకలం రేపుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్