యాదగిరిగుట్ట: ముందస్తుగా బీజేపీ నాయకుల అరెస్టు

76చూసినవారు
యాదగిరిగుట్ట: ముందస్తుగా బీజేపీ నాయకుల అరెస్టు
సంక్షేమ భవన్ మాసాబ్ ట్యాంక్ హైదరాబాద్ వద్ద నిరసన కార్యక్రమానికి వెళ్తున్న బీజేపీ పార్టీ శ్రేణులను శుక్రవారం యాదగిరిగుట్ట పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఎస్సీ ఎస్టీ, బీసీ గురుకులాల్లో నిత్యం విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు మరియు విద్యార్థుల ప్రాణాలు పోతున్న పట్టించుకోని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ధర్నా కార్యక్రమం చేపట్టింది. బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడం దుర్మార్గం అని అన్నారు.

సంబంధిత పోస్ట్