సిసి రోడ్డుకు శంకుస్థాపన చేసిన జడ్పీటీసీ

373చూసినవారు
సిసి రోడ్డుకు శంకుస్థాపన చేసిన జడ్పీటీసీ
యాదాద్రి జిల్లా మూటకొండూర్ మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో.. మండల జడ్పీటీసీ పల్లా వెంకట్ రెడ్డి, ఎంపీపీ పైళ్ల ఇందిర సత్యనారాయణరెడ్డి సిసి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఆడెపు విజయ స్వామి, మండల రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు భూమండ్ల ఐలయ్య, ఎంపీటీసీ చాడ ప్రతిభ, పిఏసిఎస్ డైరెక్టర్ మహిముబ్, ఉప సర్పంచ్ ప్రభాకర్, వార్డు సభ్యులు గంగరబొయిన రమేష్, సుమన్ రెడ్డి, బచ్చె జయమ్మ, ఎల్లమ్మ, శ్రీకాంత్, కాటికి లక్ష్మణ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్