భువనగిరి: మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

68చూసినవారు
భువనగిరి: మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు
భువనగిరి మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా నియమించబడిన భువనగిరి మండలం బొల్లెపల్లి గ్రామానికి చెందిన కనుకుంట్ల రేఖ బాబురావును సోమవారం సూరెపల్లి, ఆకుతోటబావితండా గ్రామస్తులు చెవ్వల నరేష్, మద్దుగాని వెంకటేశం, దరావత్ పాండు, కెతావత్ రాజు నాయక్, మురళి, చిరంజీవి లు కలిసి శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది.

సంబంధిత పోస్ట్