భువనగిరి: విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన గోపి నాయక్

62చూసినవారు
భువనగిరి: విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన గోపి నాయక్
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే విజయదశమి పండగ మన అందరి జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని మైదాన గిరిజన రాష్ట్ర నాయకులు (భువనగిరి ఎంపీ అభ్యర్థి) దీరావత్ గోపి నాయక్ ఆకాంక్షించారు. దసరా పండుగ సందర్భంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, అందరికి శుక్రవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. మహిషాసురుని వధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే విజయదశమి పండుగ మనందరికీ ఆనందాన్ని అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్