బీబీనగర్: లక్ష డబ్బులు వెయ్యి గొంతులు కార్యక్రమం విజయవంతం చేయాలి

84చూసినవారు
బీబీనగర్: లక్ష డబ్బులు వెయ్యి గొంతులు కార్యక్రమం విజయవంతం చేయాలి
లక్ష డబ్బులు వెయ్యి గొంతులు బీబీనగర్ మండలంలో ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో నల్గొండ కళాకారుల బృందం అధ్యక్షులు కాటేపాక శంకర్ మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ ఆశయం నెరవేర్చుటకు మాదిగ ఉప కులాలు మాదిగల ఐక్యమత్యంగా వెలిగి లక్ష డబ్బులు వేయి గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్