బీబీనగర్: అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన గూడూరు నిఖిల్ రెడ్డి

79చూసినవారు
బీబీనగర్: అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన గూడూరు నిఖిల్ రెడ్డి
యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామంలోని ప్రైమరి స్కూల్,  హై స్కూల్ విద్యార్థులతో నిఖిల్ రెడ్డి శుక్రవారం మాట్లాడి వారికి ఉన్న సమస్యలు తెలుసుకొని, అక్కడే భోజనం చేశారు. అంగన్వాడీ కేంద్రాలను సందర్శిచి వారికి ఉన్న సమస్యలను తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్