బ్లాస్టింగ్ చేస్తున్న ఇద్దరు అరెస్ట్

5300చూసినవారు
బ్లాస్టింగ్ చేస్తున్న ఇద్దరు అరెస్ట్
వలిగొండ మండలం అరూర్ పరిధిలో గల నంగునూరి రమేష్ వ్యవసాయ క్షేత్రంలో అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్లాస్టింగ్ చేస్తున్నారన్న సమాచారం మేరకు భువనగిరి ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. నిందితుల వద్ద నుంచి నిషేధిత పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్