యాదగిరిగుట్ట పట్టణ కేంద్రం నుండి పాతగుట్ట ప్రధాన రోడ్డు ప్రక్కన యాదాద్రి ఫ్యామిలి రూమ్స్ అండ్ లాడ్జీలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో సెప్టెంబర్ 26న కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన యాదగిరిగుట్ట పోలీసులు లాడ్జిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని విచారణలో తేలాయి. శుక్రవారం ఆర్డిఓ ఉత్తర్వులతో యాదాద్రి ఫ్యామిలీ లాడ్జ్ ను పోలీసులు సీజ్ చేశారు.