వండకపోయినా ఈ రైస్ తినొచ్చు!

71చూసినవారు
వండకపోయినా ఈ రైస్ తినొచ్చు!
బోకా సౌల్ రకం బియ్యం అసలు వండకుండానే అన్నం రెడీ అవుతుంది. అస్సాంలో లభించే ఈ ప్రత్యేక రకమైన బియ్యాన్ని కేవలం 30నిమిషాలు నానపెడితే చాలు అన్నం రెడీ అయిపోతుంది. అంతేకాదు ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రొటీన్ల పుష్కలంగా ఉంటాయి. 17వ శతాబ్దంలో మొఘల్‌లతో పోరాడే సమయంలో సైనికులు వీటిని వినియోగించేవారు. ఇది ఎమర్జెన్సీ ఫుడ్‌గా ఉపయోగపడుతుంది. దీనికి 2019లో జీఐ ట్యాగ్ కూడా లభించింది.

సంబంధిత పోస్ట్