లండన్ చేరుకున్న సీఎం జగన్

సీఎం జగన్ దంపతులు లండన్ కు చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి లూటన్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న సీఎంకు అక్కడి ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. సుమారు రెండు వారాల విదేశీ పర్యటనలో ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ కు వెళ్లే అవకాశముంది. ఈ నెల 31న రాత్రి సీఎం జగన్ తిరిగి విజయవాడకు చేరుకోనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్