దెందులూరు: ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ

దెందులూరు మండలం దెందులూరు గ్రామంలో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ దీపం 2" కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొని లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ప్రతి పేద మహిళలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.

సంబంధిత పోస్ట్