పెదపాడు: భారీగా మందు గుండు సామాగ్రి స్వాధీనం

అక్రమంగా నిల్వ ఉంచిన బాణాసంచా సామాగ్రిని గురువారం పెదపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై కట్టా శారద సతీష్ మాట్లాడుతూ. ముందస్తు సమాచారం మేరకు దాడి చేసి నిల్వ ఉంచిన భాణ సంచాను స్వాధీనం చేసుకుని నిల్వ ఉంచిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే స్వాధీనం చేసుకున్న బాణాసంచా విలువ సుమారు రూ.1, 50, 000 పైనే ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్