ఒంగోలు: వైఎస్ చరిత్రను నాశనం చేసేలా ఆస్తుల తగాదాలు

ఆస్తుల గొడవలతో వైయస్ చరిత్రను నాశనం చేసేలా సొంతవారే ప్రవర్తిస్తున్నారని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఒంగోలులో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ ఉన్నప్పుడే జగన్ రూ. లక్ష కోట్లు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ దోపిడీలో వైఎస్ భాగస్వామ్యం ఎంత అనేది ఆలోచించాలని తెలిపారు. మా ఆస్తులు మైనస్ అవుతుంటే వాళ్ళ ఆస్తులు తరాలు కూర్చుని తిన్న తరగనివిగా ఎలా మారాయని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్