అనంత: యూనివర్సిటీల పరిరక్షణ కోసం ముందుకు రావాలి

రాష్ట్రంలోని యూనివర్సిటీలలో చదివిన ప్రతి ఒక్కరూ యూనివర్సిటీల పరిరక్షణ కోసం ముందుకు రావాలని ఆర్పీఎస్ వ్యవస్థాపకులు డా. పోతుల నాగరాజు పిలుపునిచ్చారు. గురువారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే పేరు గాంచిన యూనివర్సిటీలకు ప్రసిద్ధి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని యూనివర్సిటీలు అని అన్నారు. 2014 నుంచి యూనివర్సిటీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారైందని దీనికి కారణం తెలియదని అన్నారు.

సంబంధిత పోస్ట్